Malli Pelli Movie: నరేశ్- పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’కి ముహూర్తం ఖరారు..

టాలీవుడ్ సీనియర్‌ నటీనటులు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య ఓ వీడియో విడుదల చేశారు కూడా. అందరూ అది నిజమనే అనుకున్నారు. కానీ ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాత వెల్లడించారు.పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమే ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ విడుదలైంది.

Srilakshmi C

|

Updated on: Nov 23, 2023 | 1:32 PM

టాలీవుడ్ సీనియర్‌ నటీనటులు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య ఓ వీడియో విడుదల చేశారు కూడా. అందరూ అది నిజమనే అనుకున్నారు. కానీ ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాత వెల్లడించారు.

1 / 5
పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమే ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ విడుదలైంది.

2 / 5
తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ కూడా విడుదలైంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు టీజర్‌ చూస్తే తెలిస్తోంది.

3 / 5
విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేష్‌ స్వయంగా నిర్మిస్తున్న ‘మళ్ళీ పెళ్లి’ మువీకి ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది . ఈ మువీలో జయసుధ, శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్‌, అనన్య నాగళ్ల, రోషన్‌, రవివర్మ తదితరులు నటించారు.

4 / 5
నరేష్‌-పవిత్రల మళ్లీ పెళ్లి టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. అయితే, ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. నిజ జీవిత సంఘనలను రీల్‌పై చూపెడుతున్న ఈ సినిమాలో ఎలాంటి వివాదాలను ప్రస్తావిస్తారో అని అందరూ ఆసక్తిగా ఓ వైపు ఎదురు చూస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో సాగుతోంది.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే