Hyderabad Crime: చార్మినర్‌ వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య.. రూ.10 వేల పంచాయితీ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం (మే 4) దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య..

Hyderabad Crime: చార్మినర్‌ వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య.. రూ.10 వేల పంచాయితీ..
Hyderabad Crime
Follow us
Srilakshmi C

|

Updated on: May 04, 2023 | 12:11 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గురువారం (మే 4) దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. వివరాలోకెళ్తే..

హైదరాబాద్‌ చార్మినర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద రూ.10 వేల కోసం ఇద్దరు వ్యక్తుల ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోధ్రిక్తుడైన ఓ వ్యక్తి మరో వ్యక్తిని అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. దీనితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే మిథున్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే