MANUU Admissions 2023: గచ్చిబౌలిలోని మనులో యూజీ, పీజీ, పీహెచ్‌డీ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనున్న మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విధానంలో వివిధ యూజీ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో..

MANUU Admissions 2023: గచ్చిబౌలిలోని మనులో యూజీ, పీజీ, పీహెచ్‌డీ 2023-24 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
MANUU Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: May 04, 2023 | 1:34 PM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనున్న మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విధానంలో వివిధ యూజీ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది నుంచి కొత్తగా ఉర్దూ కల్చరల్‌ స్టడీస్‌ అండ్‌ కంపారిటివ్‌ స్టడీస్‌(పీహెచ్‌డీ), ఎంఎస్సీ(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) ఎం.వొకేషనల్‌(మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ) కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఇస్తియాక్‌ అహ్మద్‌ తెలిపారు.పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ లేదా ఫోన్‌ నంబర్లు 62077 28673, 98668 02414.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 28, 2023.
  • అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: జూన్‌ 12, 2023 నుంచి..
  • ప్రవేశ పరీక్ష తేదీలు: జూన్‌ 20, 21, 22 తేదీల్లో జరుగుతుంది

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...