PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు కొత్త రూల్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం నిబంధన
పీఎం కిసాన్ నగదును త్వరలో రైతుల అకౌంట్లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. హోలీ కానుకగా మార్చి 3వ తేదీకి ముందే బ్యాంక్ ఖాతాల్లో వేయనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు రూ.2 వేల కోసం ఎదురుచేస్తున్నారు. అయితే ఈ నగదు అందుకోవాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ అవసరం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
