AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Roja: పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటున్న మంత్రి రోజా

Minister Roja: జూమ్ మీటింగ్ కు కొడాలి నాని, వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. లోకేష్‌కు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఎప్పటికీ రాదని జోస్యం చెప్పారు రోజా.

Minister Roja: పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటున్న మంత్రి రోజా
Minister Roja
Surya Kala
|

Updated on: Jun 11, 2022 | 3:38 PM

Share

Minister Roja: ఆంధ్రప్రదేశ్ లో(Andhra Pradesh) టెన్త్ క్లాస్ విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి రోజా ఫైరయ్యారు. . శనివారం ఆమె తిరుమలలో (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజా.. ఆంధ్రప్రదేశ్ కంటే చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడి లాగా విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయట్లేదని తెలిపారు. మహానాడులో తొడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు.. జూమ్ మీటింగ్ కు కొడాలి నాని, వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. లోకేష్‌కు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఎప్పటికీ రాదని జోస్యం చెప్పారు రోజా. కరోనా వైరస్ వలన  స్కూళ్లు నడవకపోవడం.. విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం వల్ల ఫెయిలయ్యారని మంత్రి రోజా చెప్పారు. దీనిని   ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బస్సు యాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. జనసేన పెట్టింది పార్టీ కార్యకర్తల కోసమా.. జనం కోసమా అనే స్పష్టత లేదని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.  అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం. అందుకే పార్టీ మూసేస్తా అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే