Wife and Husband Clashes: అమెరికా నుంచి వచ్చిన భర్త.. ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య.. అసలు కారణం ఏంటంటే..

Wife and Husband Clashes: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది భార్య. పెళ్లైన ఏడాదిన్నర నుంచే వేధింపులకు గురిచేస్తున్న భర్త..

Wife and Husband Clashes: అమెరికా నుంచి వచ్చిన భర్త.. ఇంటి ముందు ధర్నాకు దిగిన భార్య.. అసలు కారణం ఏంటంటే..
Woman Protest
Follow us

|

Updated on: Oct 09, 2021 | 8:50 AM

Wife and Husband Clashes: తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది భార్య. పెళ్లైన ఏడాదిన్నర నుంచే వేధింపులకు గురిచేస్తున్న భర్త.. విడాకులు నోటీసులు పంపి అమెరికాకు చెక్కేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ మహిళ. తాజాగా తన భర్త అమెరికా నుంచి తిరిగి వచ్చాడని తెలుసుకున్న భార్య.. నేరుగా భర్త ఇంటి వద్దకు వచ్చి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. నెల్లూరులో జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన పవన్‌కు, శ్రవంతికి 2010లో వివాహం జరిగింది. ఐతే, ఏడాదిన్నర వరకు వీరిద్దరి కాపురం బాగానే సాగింది. ఆ తరువాతే వివాదాలు మొదలయ్యాయి.

భార్య శ్రవంతిని భర్త పవన్ వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో శ్రవంతి తన పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత శ్రవంతికి విడాకుల నోటీసులు పంపి.. అమెరికాకు వెళ్లిపోయాడు పవన్. అయితే, తాజాగా పవన్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రవంతి.. నేరుగా పవన్ ఇంటికి వెళ్లింది. కానీ, తనను ఇంట్లోకి రానివ్వకుండా పవన్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని శ్రవంతి ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందే బైఠాయించింది శ్రవంతి. ఈ అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

Also read:

Viral Video : వేగంగా ప్రయాణిస్తున్న కారుపై పాము ప్రత్యక్షం.. చివరికి ఏమైందంటే..?? వీడియో

Oldage: ముఖంలో వృద్ధాప్య లక్షణాలు ఎందుకు కనిపిస్తాయో తెలుసా? సుదీర్ఘకాలం యవ్వనంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి!

Viral Video: రొమాంటిక్ మూడ్‌లో భర్త చేసిన కొంటె పనికి భార్య షాక్.. ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు.!

గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ఒంటరి మహిళలకు సొంతిల్లు ఉండాలా? అద్దెకుంటే నష్టం ఏంటి?
ఒంటరి మహిళలకు సొంతిల్లు ఉండాలా? అద్దెకుంటే నష్టం ఏంటి?
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ..
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
చల్ల.. చల్లని పోర్టబుల్ ఏసీ.. క్షణాల్లో చుట్టూ మంచు కురవాల్సిందే.
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
ఫ్యూచర్ సిటీ ఇలా ఉంటుంది.. రోబోలకు నివాసం.. మనుషులపై ప్రయోగం..
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు
SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు