AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రొమాంటిక్ మూడ్‌లో భర్త చేసిన కొంటె పనికి భార్య షాక్.. వీడియో మీరూ చూసేయ్యండి.!

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు సర్వసాధారణం. కానీ వారి మధ్య ప్రేమ ఎంతో మధురమైనది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనవారు తాము గడిపే ప్రతీ...

Viral Video: రొమాంటిక్ మూడ్‌లో భర్త చేసిన కొంటె పనికి భార్య షాక్.. వీడియో మీరూ చూసేయ్యండి.!
Love
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 09, 2021 | 3:07 PM

Share

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు సర్వసాధారణం. కానీ వారి మధ్య ప్రేమ ఎంతో మధురమైనది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనవారు తాము గడిపే ప్రతీ మూమెంట్ జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండాలని అనుకుంటారు. అప్పుడప్పుడూ భార్యకు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ.. టూర్స్ ప్లాన్ చేస్తూ.. ఇలా ఒకటేమిటి తమ భార్యలను సంతోషపెట్టేందుకు ఎంతోమంది భర్తలు వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటారు. సోషల్ మీడియాలో భార్యాభర్తల చిలిపి పనులు, ప్రేమకు సంబంధించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఓ వ్యక్తి తన భాగస్వామిని సంతోషపెట్టేందుకు కొంచెం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ ఫన్నీ మూమెంట్ కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్త బిలాల్ ఖాన్ తన భార్య దువా సిద్ధిఖీని గులాబీతో ఆశ్చర్యపరిచాడు. ఇక తన భర్త చేసిన ఈ కొంటె పనికి.. ఆమె సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వింది. అందుకు సంబంధించిన వీడియోను బిలాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. సెప్టెంబర్ 23న పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి.

వైరల్ వీడియో ప్రకారం.. బయట నుంచి ఇంటికి కావాల్సిన కొన్ని సామాగ్రి, పండ్లను కొని బిలాల్ ఇంటికి తిరిగి వచ్చినట్లు మీకు కనిపిస్తుంది. అతడు తన కారులో నుంచే తన భార్యను పిలవగా.. లోపల నుంచి ఆమె బయటికి వస్తుంది. భార్య కారు దగ్గరకి వచ్చీ రాగానే ఎర్ర గులాబీని ఇచ్చి ఆశ్చర్యపరుస్తాడు. అప్పుడే ఆమె నవ్వుతూ ‘మాంసం పొయ్యి మీద ఉంది, ఇక్కడ ప్రేమకు మాత్రం ముగింపు లేదు. ఆ అరటి పండ్లు ఇలా ఇవ్వండి’ అంటూ ఆమె పేర్కొంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Bilal Khan (@bilalkhan228)

Read Also: సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..

ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..

చివరి బంతికి సిక్స్ కొట్టాడు.. అవార్డులను కొల్లగొట్టాడు.. ఈ ఆర్‌సీబీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ సంపాదన ఎంతో తెలుసా?

మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్‌ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..