Viral Video: మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్‌ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మనం జాగ్రత్తగానే ఉన్నామనుకునేలోపే మనల్ని మృత్యువు తీసుకెళ్లిపోతుంది. సరిగ్గా...

Viral Video: మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్‌ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!
Cheetah
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2021 | 3:04 PM

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మనం జాగ్రత్తగానే ఉన్నామనుకునేలోపే మనల్ని మృత్యువు తీసుకెళ్లిపోతుంది. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా పైన పేర్కొన్న రాతలు సరైనవని చెబుతారు. అదేంటో మీరూ చూసేయ్యండి..

ఈ 10 సెకన్ల వీడియోలో.. బేబి మానిటర్ బల్లి ఇంచక్కా గడ్డిపై సేద తీరుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఓ చిరుత దానిపై మెరుపు దాడి చేస్తుంది. తన పదునైన దవడలతో మానిటర్ బల్లిని పట్టుకుని ఎరగా మార్చుకుంటుంది. చిరుత నుంచి తప్పించుకోవడానికి మానిటర్ బల్లి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఏం లాభం లేకపోయింది.

సహజంగా మానిటర్ బల్లులు తమ వైపుకు వస్తోన్న ప్రమాదాన్ని ముందుగానే గమణిస్తాయి. కానీ ఆ ప్రదేశంలో గడ్డి ఎక్కువగా ఉండటం.. అలాగే దాని రంగు, చిరుత రంగు ఒకేలా ఉండటంతో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేకపోయింది. ఈ వైరల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని సోషల్ మీడియాలో యూజర్లు తెగ ఇష్టపడుతున్నారు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..

Read Also: ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..

చివరి బంతికి సిక్స్ కొట్టాడు.. అవార్డులను కొల్లగొట్టాడు.. ఈ ఆర్‌సీబీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ సంపాదన ఎంతో తెలుసా?

13 బంతుల్లో పెను విధ్వంసం.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు..

సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్