AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: దూకుడుమీదున్న పెట్రోల్,డీజిల్.. రోజు రోజకు పెంచుతూ పోతున్న కంపెనీలు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Petrol Diesel Price: దూకుడుమీదున్న పెట్రోల్,డీజిల్.. రోజు రోజకు పెంచుతూ పోతున్న కంపెనీలు..
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2021 | 8:35 AM

Share

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. గత 11 రోజుల్లో పెట్రోల్ ధర రూ .2.35 కి, డీజిల్ ధర రూ .3 వరకు పెరిగిందిఇదిలాఉంటే.. తెలంగాణలోని వరంగల్ మినహా అన్ని కేంద్రాల్లో డీజిల్ ధర సెంచరీ దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.02గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 100.89గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.19గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.101.04గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.03గా ఉండగా.. డీజిల్ ధర రూ. 100.88గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. డీజిల్ ధర రూ.101.11గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.02 ఉండగా.. డీజిల్ ధర రూ.100.89గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.53 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.43గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.70 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.108.93 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.50గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.27 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.08గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.101.29గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 109.70 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.101.93లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.54 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.12 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.54కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.92గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.23 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 95.23 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.01 ఉండగా.. డీజిల్ ధర రూ.96.60గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.83 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.97.77గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.60 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.55గా ఉంది.

ఇవి కూడా చదవండి: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?

Kidney Health Tips: కిడ్నీల్లోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజు ఒక్కసారైనా ఈ ఔషధాన్ని తాగండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!