భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త.. సూత్రాలు దొరకాలని స్ధానికులు ప్రార్థన..

Eluru News in Telugu: హిందూ సాంప్రదాయంలో పురాణాల నుంచి కూడా పెళ్ళిలో భర్త భార్యకు కట్టే తాళి బొట్టు కు ఒక ప్రత్యేకత ఉంది. వేద మంత్రాలు మధ్య తాలి కట్టడం ద్వారా పురుషుడు ఆ మహిళను అర్ధాంగిగా స్వీకరించినట్లు భావిస్తారు. మహిళలు పరమ పవిత్రంగా భావించే..

భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త.. సూత్రాలు దొరకాలని స్ధానికులు ప్రార్థన..
Mangalsutra
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 10, 2023 | 2:59 PM

Eluru News in Telugu: హిందూ సాంప్రదాయంలో పురాణాల నుంచి కూడా పెళ్ళిలో భర్త భార్యకు కట్టే తాళి బొట్టు కు ఒక ప్రత్యేకత ఉంది. వేద మంత్రాలు మధ్య తాలి కట్టడం ద్వారా పురుషుడు ఆ మహిళను అర్ధాంగిగా స్వీకరించినట్లు భావిస్తారు. మహిళలు పరమ పవిత్రంగా భావించే మంగళ సూత్రాలు జారవిడుచుకుంటే ఆ తాళి కట్టిన భర్తకు అపాయంగా భావిస్తారు హిందూ స్త్రీలు. అటువంటి అ మంగళ సూత్రాలను జారవిదుచుకుంటే ఆమహిల మనో వేదన చెప్పరానిది.

అయితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామానికి చెందిన డమ్మేటి నాగమణి గంగాధరరావు దంపతులు దొమ్మేటిలు పాలకొల్లు వెళుతుండగా మార్గ మధ్యలో మంగళ సూత్రాలు జారి పడిపోయాయి. ఇంటికి వెళ్ళాక చూసుకున్న దంపతులు తాము వెళ్లిన దారిలో ఎంతగా వెతికినా కనిపించక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంటిమెంట్‌గా భావించే మంగళ సూత్రాలు పోవడంతో ఆ గృహిణి తమ ఇంట్లో ఏమి అశుభం జరుగుతుందోనని ఆవేదన చెందుతుంది.

కాగా తన భార్య ఆవేదన చూడలేని ఆమె భర్త గంగాధరరావు.. ఎవరికైనా మంగళ సూత్రాలు దొరికితే తమకు ఇవ్వాలని కోరుతూ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి పలు కోడళ్ళులో పెట్టారు. దీంతో రోడ్డుపై వెళ్లే వారు ఈ ఫ్లెక్స్‌ను చూసి సదరు మహిళ మంగళసూత్రాలు దొరకాలని, దొరికిన వారు వారికి అందజేయాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

-బి. రవి కుమార్, TV9 Reporter, Eluru

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన

ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!

గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?

వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి

ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు

భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్

అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా