IRCTC Tour: రాజస్థాన్ అందాలను చూసేందుకు చక్కని అవకాశం.. బడ్జెట్ ధరలోనే 10 రోజుల టూర్.. పూర్తి వివరాలివే..

మీరు వేసవి సీజన్‌లో విహారయాత్రకు వెళ్లలేకపోతే, ఈసారి వచ్చే పండుగ సీజన్‌లో సందర్శించాలని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే IRCTC ఓ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది, దీనిలో మీరు రాజస్థాన్‌లోని అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 2:28 PM

IRCTC Rajasthan Tour: వేసవిలోనే కాకుండా పండుగ సీజన్‌లో కూడా విద్యాలయాలకు సెలవులు ఉంటాయి. మీరు వేసవి సీజన్‌లో విహారయాత్రకు వెళ్లలేకపోతే, ఈసారి వచ్చే పండుగ సీజన్‌ అంటే అక్టోబర్ 20 నాటికి రాజస్థాన్‌ని సందర్శించాలని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే IRCTC ఓ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది, దీనిలో మీరు రాజస్థాన్‌లోని అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.

1 / 5
దుర్గాపూజ కోసం IRCTC రాయల్ రాజస్థాన్ భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ కోల్‌కతా నుంచి అక్టోబర్ 20, 2023న ప్రారంభమవుతుంది, ఇందులో పర్యాటకులు రైలులో రాజస్థాన్‌ను సందర్శించగలరు.

2 / 5
ఈ ప్రత్యేక ప్యాకేజీ 10 పగళ్లు, 9 రాత్రులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో, పర్యాటకులు జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, మౌంట్ అబూ, పుష్కర్, ఉదయ్‌పూర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు. విశేషమేమిటంటే ఇక్కడ మీరు ఒంటె సఫారీని కూడా ఆస్వాదించవచ్చు.

3 / 5
ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.48,300. మరోవైపు మీరు ఒంటరిగా ప్రయాణించాలని ప్లాన్ చేస్తే, మీరు దీని కోసం రూ.71,300 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

4 / 5
టూర్ ప్యాకేజీలో ఇద్దరు వ్యక్తులకు రూ.52,300, ముగ్గురికి రూ.49,900. ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి, మీరు అధికారిక వెబ్‌సైట్‌(https://www.irctctourism.com/)లో సమాచారాన్ని పొందవచ్చు.

5 / 5
Follow us
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా