Nellore District: గతంలో భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన పెంచలయ్య ఆత్మహత్యాయత్నం

గతంలో ఇంట్లో భార్య ఉరి వేసుకొని చనిపోవడాన్ని వీడియో తీసిన మొద్దు పెంచలయ్య ఆత్మహత్యకు యత్నించాడు. భార్య సమాధి వద్దే పురుగులమందు తాగాడు.

Nellore District: గతంలో  భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన పెంచలయ్య ఆత్మహత్యాయత్నం
Man Suicide attempt
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 29, 2022 | 9:42 AM

Suicide attempt: నెల్లూరు జల్లా ఆత్మకూరులో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మొద్దు పెంచలయ్య అనే వ్యక్తి  సెల్ఫీ వీడియో(Selfie Video) రికార్డు చేసి.. ఆత్మహత్యాయత్నం చేశాడు.  తనతో పాటు తన భార్య చావుకు కొంతమంది కారణం అంటూ.. సెల్ఫీ వీడియో పెట్టిన పెంచలయ్య.. అనంతరం భార్య సమాధి వద్దే పురుగులమందు తాగాడు. అతని పరిస్దితి విషమంగా ఉండటంతో స్థానికులు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.  గతంలో ఇదే పెంచలయ్య ఇంట్లో భార్య ఉరి వేసుకొని చనిపోతుంటే.. కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా వీడియో తీస్తూ ఉన్మాదిలా వ్యవహరించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడు నెలల క్రితం మెప్మాలో రిసోర్స్ పర్సన్​గా పని చేస్తున్న కొండమ్మ.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ప్యాన్​కి ఉరి వేసుకుంటంటే ఆమె భర్త పెంచలయ్య వీడియో తీశాడు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. భార్య ఆత్యహత్యకు యత్నిస్తుంటే ఆపకుండా.. వీడియో తీస్తూ పక్కన కూర్చన్నాడు పెంచలయ్య. అతడిపై నెటిజన్లు(Netizens) తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మరికొందరు అతడి మానసిక స్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది.

ఆ కేసులో జైలుకి వెళ్లిన పెంచలయ్య ఇటీవల బెయిల్​పై వచ్చాడు. తాజాగా.. తాను, తన భార్య చావుకు కారణం కొంతమంది కారణమంటూ.. వారి పేర్లును చెబుతూ సెల్పీ వీడియో తీసుకున్నారు. అనంతరం లెటర్​ రాసి భార్య సమాధి వద్దే పురుగుల మందు తాగి సూసైడ్ కు యత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

(ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. మీరు డిప్రెషన్, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి)

Also Read:: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం

Nellore District: పొలం పనులు చేస్తుండగా.. బయటపడ్డ 6 బీరువాలు, ఒక బైక్.. ఎంక్వైరీ చేయగా

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే