AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడు గురూ..! సీన్ సీన్‌కు ట్విస్ట్‌లే.. పిచ్చెక్కిపోయే సినిమా భయ్యా..!! ఎక్కడ చూడొచ్చంటే

సాధారణ స్టోరీ.. కానీ నెమ్మదిగా మిమ్మల్ని మానసిక చిక్కైన ప్రదేశంలోకి తీసుకెళ్తుంది. రెగ్యులర్ గా సాగుతున్న స్టోరీ అయినప్పటికీ అర్థంకాని ట్విస్టులతో సాగుతుంటుంది. 2025లో విడుదలైన ఈ మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సంచలనాలు సృష్టించింది .

బుర్రపాడు గురూ..! సీన్ సీన్‌కు ట్విస్ట్‌లే..  పిచ్చెక్కిపోయే సినిమా భయ్యా..!! ఎక్కడ చూడొచ్చంటే
Movie News
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2026 | 12:27 PM

Share

ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాలు రాణిస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కథను బేస్ చేసుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు రాణిస్తున్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో రాణిస్తున్నాయి. ఓటీటీలో కొని థ్రిల్లర్ సినిమాలు, హారర్ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు థ్రిల్లర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఒక్కసారి మొదలు పెడితే.. సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తుంటారు. సినిమాలో ట్విస్ట్ లకు మైండ్ బ్లాక్ అవ్వుతుంది.  ఇక ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. 7.3 IMDb రేటింగ్‌తో ఉన్న ఈ సినిమా పేరు ఐడెంటిటీ.

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

ఇది మిస్టరీ సినిమా. పూర్తిగా సినిమాటిక్ రోలర్‌కోస్టర్. ఒక పోలీస్, స్కెచ్ ఆర్టిస్టు ఒక జంట. వారిద్దరూ ఒక సంక్లిష్టమైన హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లోతుగా వెళ్లే కొద్ది వారికి మరిన్ని రహస్యాలు బయటపడతాయి. ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్, ట్విస్టులతో సాగుతుంది. సినిమా మొదలైన 15 నిమిషాలకే మీకు తర్వాతి సీన్స్ గురించి ఉత్సుకత ఏర్పడుతుంది.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

యాక్షన్ సన్నివేశాల నుంచి సస్పెన్స్ ట్విస్టుల వరకు ప్రతి సీన్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించలేరు. 2 గంటల 37 నిమిషాల నిడివితో విడుదలైన ఐడెంటిటీ ఇప్పుడు జీ5లో దూసుకుపోతుంది. ఈసినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ సహా పలు భాషలలో ప్రసారమవుతుంది. అనాస్ ఖాన్, అఖిల్ పాల్ దర్శకత్వం వహించి, రాసిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, టోవినో థామస్, గోపికా రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఈ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర