AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. వింత పూజల నేపథ్యంలో స్థానికుల్లో భయం, భయం

కర్నూలు జిల్లా నంద్యాల శివారులో క్షుద్రపూజల కలకలం రేపింది. ఎస్.బి.ఐ కాలనీ సమీపంలోని పెద్ద చెరువుపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. వింతపూజల ఆనవాళ్లతో స్దానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Black Magic: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. వింత పూజల నేపథ్యంలో స్థానికుల్లో భయం, భయం
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2021 | 4:54 PM

Share

Black Magic:  కర్నూలు జిల్లా నంద్యాల శివారులో క్షుద్రపూజల కలకలం రేపింది. ఎస్.బి.ఐ కాలనీ సమీపంలోని పెద్ద చెరువుపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. వింతపూజల ఆనవాళ్లతో స్దానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నంద్యాల శివారుచెరువు కట్టపై నిత్యం నడిచే వాకర్స్ ను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలా క్షుద్రపూజలు చేసారా? లేక మరే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు స్దానికులు వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిక్షేపాల కోసం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే చేసే క్షుద్రపూజలు బహిరంగ ప్రదేశంలో చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు, ఇది ఆకతాయిల పనిగా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల్ని భయపెట్టాలనే ఆకతాయిలు ఇటువంటి క్షుద్రపూజలు సెట్టింగ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఏది ఎమైన్పటికీ పట్టణ శివారులో ఎన్నాడూ లేని విధంగా క్షుద్రపూజలు జరగడం అనుమానాస్పదగా మారింది.

Also Read:

MLA Shankar Naik: రైతు కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఆశ్చర్యానికి గురైన స్థానికులు.. ఎందుకో తెలుసా..?

Porto captain Pepe Fight: గ్రౌండ్‌లో కొట్టుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన వీడియో..

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!