JC Prabhakar Reddy: దమ్ముంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టండి.. అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరును ప్రశ్నించారు. ఫేక్‌ డాక్యుమెంట్స్ సృష్టించారని అంటున్నారు, దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు.

JC Prabhakar Reddy: దమ్ముంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టండి.. అధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
Jc Prabhakar Reddy
Follow us

|

Updated on: Feb 11, 2023 | 2:07 PM

నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరును ప్రశ్నించారు. ఫేక్‌ డాక్యుమెంట్స్ సృష్టించారని అంటున్నారు, దమ్ము ధైర్యం ఉంటే నకిలీ ఇన్సూరెన్స్‌లపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు 11 రకాల డాక్యుమెంట్స్ కావాలని వివరించిన జేసీ.. నకిలీ ఇన్సూరెన్స్‌ పెడితే వాహనాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. తాను స్క్రాప్ కింద కొనుగోలు చేసి, పేపర్లు పెడితే మీరేలా అనుమతులు ఇచ్చారు.. అధికారులంతా కేసుల్లో ఇరుక్కుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక పిచ్చోడు, ఆయన ఇంట్లో పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ల తమ్ముడు ఎక్కడున్నారో చెప్పాలన్నారు జేసీ. ధర్మవరం ఎమ్మెల్యే బైక్ రేస్‌లు, గుర్రాల రేస్‌లు చేసుకో, నీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ చేసుకో అంటూ సెటైర్లు విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

28 వాహనాలను కొనుగోలు చేస్తే156 కేసులు పెట్టారంటూ జేసీ ఫైర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారి తనపై కేసు పెట్టారని.. దమ్ముంటే తనపై మరో కేసు పెట్టాలంటూ సవాల్ చేశారు. ఇప్పటికే తాను 156 రోజులు జైలుకి వెళ్లి బాధపడి వచ్చానని తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..