Janasena results : ఇవే మా ఫలితాలు, ఏపీ పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయాల్ని అధికారికంగా ప్రకటించిన జనసేన
Janasena panchayat election results : ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా జరిగిన ఎన్నికలలో జనసేన మద్ధతుదారులు సాధించిన విజయాలను..
Janasena panchayat election results : ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా జరిగిన ఎన్నికలలో జనసేన మద్ధతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఏపీలో సర్పంచులు 1209, ఉప సర్పంచ్ పదవులు 1576, వార్డులు 4456 గెలిచామని ఆపార్టీ వెల్లడించింది. అంతేకాదు, మొత్తం మీద 27 శాతం! విజయాల్ని సొంతం చేసుకున్నామని తెలిపింది. అంతేకాదు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పార్టీ మద్ధతుదారులు సాధించిన విజయాల్ని లెక్కలతో సహా పేర్కొంది జనసేన.
పంచాయతీ ఎన్నికలలో జనసేన విజయాలు
సర్పంచులు 1209 ఉప సర్పంచ్ 1576 వార్డులు 4456
మొత్తం మీద 27 శాతం!#APLocalBodyElections2021 #JanaSenaParty pic.twitter.com/957TJ01VL7
— JanaSena Party (@JanaSenaParty) February 23, 2021
Read also : దేశ ఆర్థిక రాజధాని, ఒకప్పటి అండర్ వరల్డ్ డెన్.. మరిప్పుడు…! అనుమానాస్పద మరణాలకు కేరాఫ్ అడ్రెస్.!