AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: త్వరలోనే పులివెందులలో రైతు భరోసా యాత్ర.. జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిస్థితులను చూస్తున్నామని ఆవేదన చెందారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై...

Andhra Pradesh: త్వరలోనే పులివెందులలో రైతు భరోసా యాత్ర.. జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్
Nadendla Manohar
Ganesh Mudavath
|

Updated on: Jun 05, 2022 | 8:12 AM

Share

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిస్థితులను చూస్తున్నామని ఆవేదన చెందారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై పవన్ కల్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, అధికార పార్టీ నేతల దాడులు వంటి విషయాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ముఖ్యమంత్రి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోని రైతులను ఆదుకోని సీఎం మిగతా ప్రాంతాల రైతులను ఎలా ఆదుకుంటారని నిలదీశారు. త్వరలోనే పులివెందుల(Pulivendula) లో రైతు భరోసా యాత్ర చేపడతామని వివరించారు. పులివెందులలో చనిపోయిన 135 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

కాగా.. బీజేపీ తో పొత్తు విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ విషయంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. అంతే కాకుండా కోనసీమ(Konaseema) లో జరిగిన అల్లర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘర్షణలను కుల ఘర్షణలుగా చిత్రీకరించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. చాలా పకడ్బందీగా ప్లాన్‌ చేసి కోనసీమలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ప్రశాంతమైన పచ్చని సీమలో చిచ్చురేపారని మండి పడ్డారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్‌ పెట్టి, ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కుల ప్రభావిత పాలిటిక్స్ ను ఆపాలనే ఉద్దేశంతోనే బీజేపీ(BJP), టీడీపీతో కలిశామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ