ఉత్తరప్రదేశ్లో ఓ 12వ తరగతి విద్యార్థి టీచర్ పెదవిని కొరికిన ఘటన కలకలం రేపింది. నడి రోడ్డుపై జరిగిన ఈ ఉద్రిక్తత కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. సీసీటీవీ దృశ్యాలు, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన వైరల్ అయ్యింది.