AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..! దెబ్బకు కనిపించకుండా పోయింది

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించడం అనేది చాలా కష్టం. హీరోలైన హీరోయిన్స్ అయినా స్టార్ డమ్ ఉన్నతవరకే.. ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త కొత్త హీరోయిన్స్ రాణిస్తున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ కనిపించకుండా పోయారు

Rajeev Rayala
|

Updated on: Feb 07, 2026 | 1:42 PM

Share
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించడం అనేది చాలా కష్టం. హీరోలైన హీరోయిన్స్ అయినా స్టార్ డమ్ ఉన్నతవరకే.. ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

1 / 5
కొత్త కొత్త హీరోయిన్స్ రాణిస్తున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన వారు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వారిలో ప్రణీత సుభాష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది. 

2 / 5
హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రణీత పలు సినిమాలతో మెప్పించింది. అందం అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించలేదు. నెమ్మదిగా ఆఫర్స్ తగ్గుతూ రావడంతో సెకండ్ హీరోయిన్ గా మారింది. 

3 / 5
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమలో మెరిసింది. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలోనూ నటించింది. కానీ లాభం లేకుండా పోయింది. దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. 

4 / 5
సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ మతిపోగొడుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు

మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!

వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?

ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?