AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Revised Time Table 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త టైం టేబుల్ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి టైం టేబుల్‌లో స్వల్ప మార్పు చేసినట్లు తాజాగా పాఠశాల విద్యాశాఖ..

AP 10th Revised Time Table 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త టైం టేబుల్ ఇదే
AP SSC 2026 time table changed
Srilakshmi C
|

Updated on: Feb 07, 2026 | 4:30 PM

Share

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి టైం టేబుల్‌లో స్వల్ప మార్పు చేసినట్లు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది క్యాలెండర్‌ ప్రకారం ఉగాది పండగ మార్చి 20వ తేదీన వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నిర్వహించనున్న ఇంగ్లిష్‌ పరీక్షను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంగ్లిష్‌ పరీక్ష మార్చి 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్ధులు, విద్యాసంస్థలు, విద్యార్ధుల తల్లిదండ్రులు గమనించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌ పరీక్ష తేదీ మారిన నేపథ్యంలో కొత్త టైం టేబుల్ ఈ కింది విధంగా ఉంటుంది.

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..

  • మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21న ఇంగ్లిష్ పరీక్ష (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
  • మార్చి 23న మ్యాథమెటిక్స్‌
  • మార్చి 25న ఫిజికల్ సైన్స్
  • మార్చి 28న బయాలజికల్ సైన్స్ పరీక్ష
  • మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలే జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలే జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్