AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లు Vs పనీర్..ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రోటీన్ ఫుడ్‌ అనగానే అందరికీ గుడ్లు, చికెన్ మొదట గుర్తుకు వస్తాయి. మీరు శాఖాహారులైతే, మీ ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూస్తున్నారా.. అయితే, ఇది మీ కోసమే.. 3 ఉడికించిన గుడ్లలో ఉండేంత ప్రోటీన్ కలిగిన ఆహారం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. అవును, మీరు ఊహించింది నిజమే. పనీర్ పోషకాహారానికి ఒక నిధిగా పిలుస్తారు. పన్నీర్‌లో నిజంగా 3 ఉడికించిన గుడ్లకు సమానమైన ప్రోటీన్ ఉందా? పూర్తి వివరాల్లోకి వెళితే...

Jyothi Gadda
|

Updated on: Feb 07, 2026 | 1:46 PM

Share
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 3 ఉడికించిన గుడ్లకు సమానమైన ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే 100 గ్రాముల పనీర్ (సుమారు 18-22 గ్రాముల ప్రోటీన్)లో 3 పెద్ద గుడ్లకు (గుడ్డుకు దాదాపు 6-7 గ్రాములు, మొత్తం 18-21 గ్రాములు) ఉన్నంత ప్రోటీన్ ఉంటుంది.

1 / 5
పనీర్ లోని పోషకాలు కాటేజ్ చీజ్‌లో ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి12, విటమిన్ ఎ, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కాటేజ్ చీజ్‌ను వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.

2 / 5
గుడ్లు పూర్తి ప్రోటీన్‌కు మూలం. అంటే.. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్ని తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఉంటాయి. శాకాహారులకు అవసరం అయిన ప్రొటీన్ పన్నీర్‌లో ఉంటుంది. ఇందులో కాల్షియం ,ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.

3 / 5
విటమిన్ డి ఉన్న అతి కొద్ది ఆహార పదార్థాలలో గుడ్లు ఒకటి. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం. గుడ్లలోని కోలిన్ మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి సహాయ పడుతుంది. గుడ్లు జీర్ణమవడం సులభం అంతే కాకుండా ఇవి తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తాయి.

4 / 5
పనీర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా బాగా సహాయ పడుతుంది.
ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

పనీర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా బాగా సహాయ పడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.

5 / 5
Follow Us
ఫేస్‌బుక్ ప్రేమ.. పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నిజం తెలిసి..

విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు

ఈ రొమాంటిక్ సాంగ్ కు ఫిదా కాని వారుండరు.. యూట్యూబ్ లో సెన్సేషన్

టీమిండియా తదుపరి సూపర్ స్టార్ ఓపెనర్ ఎవరు..?

పెళ్లైన ఏడాదికే మృతి.. చనిపోయిన 2 నెలల తర్వాత రీపోస్ట్‌మార్టం

తెలివైన అమ్మాయిల సీక్రెట్ పవర్స్..ఈ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ..
వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్

ఫెయిల్ అయిన బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. అసలు కథ ఏంటంటే..