మునగ ఆకుల్లో అంత పవర్ ఉందా.. అలాంటి లోపాలకు ఇదే బెస్ట్ మెడిసిన్ 

Prasanna Yadla

07 February 2026

Pic credit - Pixabay

 మునగ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి లాభాలు వస్తే అసలు వీటిని వదిలి పెట్టరు. అందుకే ఈ మునగ ఆకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. 

మునగ ఆకులు

మునగ ఆకులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇంకా మన శరీరానికి ఇది అన్ని విధాలుగా మేలు చేస్తుంది. 

 పోషకాలు

కొన్ని అధ్యయానాల ప్రకారం ఈ ఆకుల్లో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇంకా వీటిలో 30 కి పైగా పోషక పదార్థాలు ఉన్నాయని తేల్చాయి

కార్బోహైడ్రేట్లు 

మునగ ఆకుతో పప్పు మాత్రమే కాకుండా కూర, పొడి, ఇంకా కషాయంగా కూడా దీనిని తాగుతారు. వీటి వలన మన శరీరానికి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. 

ఆరోగ్య ప్రయోజనాలు 

మునగ ఆకుల్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియ పని తీరు మెరుగుపరస్తుంది. గ్యాస్‌, ఎసిడిటీ సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. 

జీర్ణక్రియ పని తీరు

 ఇది కడుపును చల్ల బరుస్తుంది. ఇంకా దీనిని తినడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 

శరీరాన్ని చల్ల బరుస్తుంది

మునగ ఆకులు రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. ఇంకా ఇది హిమోగ్లోబిన్‌ను కూడా పెంచుతుంది. కాబట్టి, దీనిని తినండి. 

రక్తహీనత సమస్య

బ్లడ్ లో షుగర్ లెవెల్స్  నియంత్రించి మధుమేహానికి చెక్ పెట్టగలిగే పవర్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం