ఉలవలను పక్కన పెట్టేస్తున్నారా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
కుల్తీ దాల్ అని పిలవబడే ఉలవలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక ఇప్పుడైతే ప్రతి ఫంక్షన్లో ఉలవ చారు ఒక భాగమైంది. ఉలవలతో చారు, కారం పొడి ఎక్కువగా చేసుకుని తింటారు. ఇంకొందరు ఉలవ చారును నేరుగా తినకుండా బటర్ వేసుకుని తింటారు దీనిని అలా తింటేనే మంచి రుచిని ఇస్తాయని చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
