AP Crime News: ఐస్‌క్రీం అడిగారు.. ఐదు కాసుల బంగారం కొట్టేశారు.. కొవ్వూరులో దొంగల బీభత్సం..

West Godavari district: దొంగతనాలు చేయడంలో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. కొందరు దొంగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడితే.. మరికొందరు బాధితులకు తెలియకుండానే

AP Crime News: ఐస్‌క్రీం అడిగారు.. ఐదు కాసుల బంగారం కొట్టేశారు.. కొవ్వూరులో దొంగల బీభత్సం..
Thief
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2022 | 5:42 PM

West Godavari district: దొంగతనాలు చేయడంలో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. కొందరు దొంగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడితే.. మరికొందరు బాధితులకు తెలియకుండానే వారి వద్ద నగదు డబ్బు దోచేసి ఉడాయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ దొంగ చాకచక్యంగా తన తెలివితేటలను ఉపయోగించి చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు. తన కళ్ళముందే మెడలోని బంగారు గొలుసును దొచుకెళ్లాడు ఓ దొంగ. అయితే.. వెంటనే తేరుకున్న ఆమె లబోదిబోమని ఏడవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరవుతోంది. ఈ దొంగతనం ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో తీవ్ర కలకలం సృష్టించింది. కొవ్వూరు గౌతమినగర్లో చింతలపూడి వెంకట మహాలక్ష్మి అనే మహిళ కిరాణా వ్యాపారంతోపాటు మిల్క్ డెయిరీ నిర్వహిస్తుoది. అయితే ఇద్దరు వ్యక్తులు బైక్ పై షాప్ వద్దకు వచ్చి ఐస్ క్రీం కావాలంటూ మహాలక్ష్మిని అడిగారు.

దీంతో ఆమె పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి ఐస్ క్రీమ్ తీస్తున్న సమయంలో.. ఆ దొంగలు వెనకనే వచ్చి మహాలక్ష్మి మెడలో ఉన్న సుమారు 5 కాసుల బంగారు గొలుసుని లాక్కుని వెంటనే బైక్ పై పారిపోయారు. అక్కడ ఏం జరిగిందో మహాలక్ష్మికి తెలిసేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. వెంటనే ఆమె కేకలు వేస్తూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఏడుస్తూ చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు మహాలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Fact Check: ఏపీ ప్రజలకు వైఎస్ భారతి లేఖ రాశారా..? ఇందులో నిజమెంత..

Milk Side Effects: ఈ వ్యక్తులు అస్సలు పాలు తాగకూడదు.. పాలు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసుకోండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే