AP News: బైక్‌తో సహా షాపులోకి దూసుకెళ్లాడు.. అతడెవరో తెలిసి మతిపోయింది

దొంగతనం చేయడానికి ధైర్యం కోసం మందు అయితే తాగాడు.... కానీ ఆ బైకును దొంగతనం చేసి ఎలా తీసుకెళ్లాలో??? ఎటు పారిపోవాలో తెలియక.... ఓ వైపు జనం వెంట పడుతుంటే ఏకంగా ఓ కిరాణా షాపులోకి దూరిపోయాడు. ఇంకేముంది స్థానికులు, షాపు నిర్వాహకుడు దొంగను పట్టుకొని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది.

AP News: బైక్‌తో సహా షాపులోకి దూసుకెళ్లాడు.. అతడెవరో తెలిసి మతిపోయింది
Thief Caught
Follow us
Nalluri Naresh

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 26, 2024 | 6:28 PM

దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ ఎలా ఉండాలి, ఎగ్జిట్ ఎలా అవ్వాలి, ఎస్కేప్ అవ్వడానికి ఏయే దారులున్నాయ్.. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏం చేయాలి.. అని పక్కాగా ప్లాన్ చేసి చోరీలు చేస్తారు దొంగలు. కానీ ఇక్కడ ఒక దొంగ…. దొంగతనం చేయడం ఒక్కటే తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలియక సలభంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..  పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు ఓ దొంగ. నకిలీ తాళాలతో బైక్‌ను అయితే చోరీ చేశాడు కానీ ఎక్కడికి వెళ్లాలి??? ఎలా వెళ్లాలి??? అనే లాజిక్ మిస్ అయ్యాడు. దీంతో పారిపోయే క్రమంలో ఎటు వెళ్లాలో తెలియక ఓ కిరాణా షాపులోకి బైక్‌తో సహా దూరిపోయాడు. మామిళ్ల కుంట క్రాస్ వద్ద షాపులోకి దూరిన దొంగ… ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.ౌ

దొంగతనం చేయడానికి ధైర్యం కోసం మందు అయితే తాగాడు…. కానీ ఆ బైకును దొంగతనం చేసి ఎలా తీసుకెళ్లాలో??? ఎటు పారిపోవాలో తెలియక…. ఓ వైపు జనం వెంట పడుతుంటే ఏకంగా ఓ కిరాణా షాపులోకి దూరిపోయాడు. ఇంకేముంది స్థానికులు, షాపు నిర్వాహకుడు దొంగను పట్టుకొని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. దొంగతనం చేసి పారిపోయే క్రమంలో దొరికిపోయిన దొంగ అని తెలిసింది. దీంతో స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. బైక్ చోరి అయితే పర్ఫెక్ట్‌గానే చేశాడు… కానీ ఎస్కేప్ అవ్వడంలో ఫెయిల్ అయ్యి…. భలే విచిత్రంగా దొరికాడు. స్థానికులు దొంగ తీరుతో నవ్వుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పుట్టపర్తి రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మద్యంలో మత్తులో ఉండటంతో.. సెలెన్సర్ అంటుకుని అతడి ఒళ్లు కాలిపోయింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి.. ప్రాథమిక చికిత్స అందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్