Corona AP: ఏపీ ప్రజలకు ఊరట.. పాజిటివ్ కేసులను అధిగమించిన రికవరీలు..
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య..
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,43,557కి చేరింది. ఇందులో 1,86,782 యాక్టివ్ కేసులు ఉండగా.. 14,4,244 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 104 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 10,531కు చేరుకుంది. ఇక నిన్న 21,385 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,89,24,545 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 1472, చిత్తూరు 2967, తూర్పుగోదావరి 2325, గుంటూరు 991, కడప 776, కృష్ణా 682, కర్నూలు 981, నెల్లూరు 1137, ప్రకాశం 1069, శ్రీకాకుళం 679, విశాఖపట్నం 1434, విజయనగరం 562, పశ్చిమ గోదావరి 1092 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 27/05/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,40,662 పాజిటివ్ కేసు లకు గాను *14,43,349 మంది డిశ్చార్జ్ కాగా *10,531 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,86,782#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XlrILMUh2z
— ArogyaAndhra (@ArogyaAndhra) May 27, 2021
Also Read:
మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?
టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?
సర్కస్ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!