AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: తెలంగాణలో వైఎస్ఆర్సీపీ విస్తరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సీఎం జగన్ ఆసక్తిగా లేరు. తన వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కరాష్ట్రమైన తెలంగాణలో విస్తరించే ఆలోచనలో తాను లేనని స్పష్టం చేశారు. తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం సృషించింది సీఎం జగన్ ఇంటర్వూ. టీవీ9కు సీఎం జగన్ ఇచ్చిన ఇంటర్వూలో ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు. తాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

Srikar T
|

Updated on: May 09, 2024 | 8:20 AM

Share

తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సీఎం జగన్ ఆసక్తిగా లేరు. తన వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కరాష్ట్రమైన తెలంగాణలో విస్తరించే ఆలోచనలో తాను లేనని స్పష్టం చేశారు. తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం సృషించింది సీఎం జగన్ ఇంటర్వూ. టీవీ9కు సీఎం జగన్ ఇచ్చిన ఇంటర్వూలో ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు. తాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించినట్లు తెలిపారు. తన జీవితం చాలా చిన్నదని, ఈ జీవితకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరకాలం మిగిలిపోయేలా సంక్షేమం, అభివృద్ది చేసి జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటేచాలనన్నారు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. అయితే ఉన్నంత కాలం అందరితో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.

ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు సీఎం జగన్‌. విశాఖ నుంచే పాలన కొనసాగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ అతిపెద్ద సిటీ అని, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే YSR కాంగ్రెస్‌ పార్టీ ఎజెండా అని అన్నారు సీఎం జగన్‌. హోదాను అమ్మేసి చంద్రబాబు ప్యాకేజీ అన్నారని.. చంద్రబాబు కారణంగా రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..