AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో క‌రోనా ఉవ్వెత్తున్న ఎగిసిప‌డుతున్న స‌మ‌యంలో చికెన్ ధ‌ర‌లు డౌన్.. రీజ‌న్ ఇదే…

ఏపీలో చికెన్ ధ‌ర‌లు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం కిలో చికెన్ రేటు ఏకంగా రూ.70 - 80 వరకు తగ్గిపోయింది. గత వారం బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ. 220 లెక్కన ఉండ‌గా..

ఏపీలో క‌రోనా ఉవ్వెత్తున్న ఎగిసిప‌డుతున్న స‌మ‌యంలో చికెన్ ధ‌ర‌లు డౌన్.. రీజ‌న్ ఇదే...
Chicken
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2021 | 6:29 PM

Share

ఏపీలో చికెన్ ధ‌ర‌లు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం కిలో చికెన్ రేటు ఏకంగా రూ.70 – 80 వరకు తగ్గిపోయింది. గత వారం బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ. 220 లెక్కన ఉండ‌గా, ప్రజంట్ ఆ రేటు రూ.140- 150కి పడిపోయింది. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు 80 రూపాయిలుగా ఉంది. వేసవి నేప‌థ్యంలో 30 శాతం వరకు వినియోగం త‌గ్గింది. దీంతో ధ‌ర‌లపై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డింది. క‌రోనా వ్యాధితో పోరాటం సాగించేందుకు… ఇమ్యూనిటీ కోసం జ‌నాలు చికెన్ బాగా తింటున్నారు. అందుకే ఆ మాత్ర‌మైనా ధ‌ర‌లు ఉన్నాయి.

చికెన్ మాత్ర‌మే కాదు కోడిగుడ్ల‌ ధరలు కూడా భారీగా ప‌త‌నమ‌య్యాయి. హోల్‌సేల్‌గా 100 గుడ్లకు రూ. 50- 60 వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌గా ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు రూ.5 చొప్పున అమ్ముతున్నారు. ఓవైపు ఎండాకాలం ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెర‌గ‌డంతో… కోళ్లు అనారోగ్యానికి గురై చ‌నిపోతున్నాయి. దీంతో వ్యాపారులు తీవ్ర న‌ష్టాల‌ను ఎద‌ర్కోవాల్సి వ‌స్తుంది. కోవిడ్ ప్రభావంతో కూలీలు కూడా స‌రిగ్గా దొరక్క కోళ్ల ఫారాల‌ను మూసివేయాల్సి వ‌స్తుంద‌ని వ్యాపారులు వాపోతున్నారు.

Also Read: మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌ డౌన్‌ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?

సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే.. షరతులు వర్తిస్తాయి!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్