Andhra Pradesh: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కీలక మలుపు.. పెద్ద తలకాయల అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

సీమెన్స్‌ కూడా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాల్ని CIDకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ కేసులో త్వరలో అరెస్టులు ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

Andhra Pradesh: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో కీలక మలుపు.. పెద్ద తలకాయల అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
Ap Skill Development Scam
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 06, 2023 | 9:48 PM

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. పెద్దస్థాయి అరెస్టులకు దారితీస్తోంది. అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌ను విచారించేందుకు నోటీసులు జారీ చేసే దిశగా సీఐడీ ముందుకుసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరింత మందిని అరెస్టు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో నైపుణ్యాభివృద్ధిపేరిట రూ.3300 కోట్లకు సీమెన్స్-డిజిటల్‌ టెక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.370 కోట్లు చెల్లించింది. మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ చెల్లిస్తుందని ఒప్పందంలో ఉంది. చివరకు తమకు సంబంధం లేదని సీమెన్స్‌ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది. అప్పటి సీమెన్స్‌ – డిజిటల్‌ టెక్‌ స్కామ్‌పై కేంద్ర IT శాఖ కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. సీమెన్స్‌ ఇంటర్నెల్‌ టీమ్‌ కూడా తమ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడ్డట్టు గుర్తించింది.

సీమెన్స్‌ పేరిట మోసాలకు పాల్పడ్డారని తేల్చిన సీఐడీ… సీమెన్స్‌ కూడా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాల్ని CIDకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ కేసులో త్వరలో అరెస్టులు ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

అప్పటి సీమెన్స్‌ – డిజిటల్‌ టెక్‌ స్కామ్‌పై కేంద్ర IT శాఖ కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. 2016-18 మధ్యే ఈ మొత్తం స్కాం జరిగింది. ఈ కుంభకోణంపై విజిల్‌ బ్లోయర్‌ గతంలోనే ఏసీబీకి ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..