Badvel By Election Result: బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఏకపక్షం.. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ అధిక్యత

Badvel By Poll Result Counting Updates: గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త మెజారిటీ ఆమె బీట్ చేశారు.

Badvel By Election Result: బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఏకపక్షం.. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ అధిక్యత
Badvel Countng Ycp Won
Follow us

|

Updated on: Nov 02, 2021 | 1:44 PM

Badvel By Election Result 2021: బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఏకపక్షంగా సాగాయి. బద్వేల్ నియోజకవర్గం మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ మొదలుకుని చివరి వరకు భారీ మెజారిటీ దిశగా వైసీపీ దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యం పెరిగిపోతూ వచ్చింది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్లు… రెండో రౌండ్‌లో 8,300 ఓట్లు… మూడో రౌండ్‌లో 7,879 ఓట్లు… నాలుగో రౌండ్‌లో 7,626 ఓట్లు… ఐదో రౌండ్‌లో 9,986 ఓట్లు… ఇలా అన్ని రౌండ్లలోనూ వైఎస్సార్‌సీపీకి ఓట్ల ఆధిక్యం లభించింది. బద్వేల్‌లో వైసీపీ ఘన విజయంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. స్వీట్లు పంచుకుని, డ్యాన్సులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ల వారీగా..

రౌండ్ – 1 వైసీపీ 10478 బీజేపీ 1688 కాంగ్రెస్ 580 ==========

రౌండ్ – 2 వైసీపీ 10570 బీజేపీ 2270 కాంగ్రెస్ 634 ==========

రౌండ్ – 3 వైసీపీ 10184 బీజేపీ 2305 కాంగ్రెస్ 598 ==========

రౌండ్ – 4 వైసీపీ 9867 బీజేపీ 2241 కాంగ్రెస్ 493 ==========

రౌండ్ – 5 వైసీపీ 11783 బీజేపీ 1797 కాంగ్రెస్ 575 ==========

రౌండ్ – 6 వైసీపీ 11383 బీజేపీ 1940 కాంగ్రెస్ 531 ==========

రౌండ్ – 7 వైసీపీ 10726 బీజేపీ 1985 కాంగ్రెస్ 841 ==========

రౌండ్ – 8 వైసీపీ 9691 బీజేపీ 1964 కాంగ్రెస్ 774 ==========

రౌండ్ – 9 వైసీపీ 11354 బీజేపీ 2839 కాంగ్రెస్ 493 ==========

రౌండ్ – 10 వైసీపీ 10052 బీజేపీ 1554 కాంగ్రెస్ 448 ==========

రౌండ్ – 11 వైసీపీ 5139 బీజేపీ 984 కాంగ్రెస్ 223 ==========

రౌండ్ – 12 వైసీపీ 483 బీజేపీ 54 కాంగ్రెస్ 14 ==========

రౌండ్ – 13 వైసీపీ 362 బీజేపీ 49 కాంగ్రెస్ 26 ==========

పోస్టల్‌ బ్యాలెట్స్ః

వైసీపీకి-139

బీజేపీకి 17

కాంగ్రెస్‌ 18

==========

మొత్తం ఓట్లు

వైసీపీ – 1,12,211

బీజేపీ – 21,678

కాంగ్రెస్ – 6,235 ==========

మొత్తం పోలైన ఓట్లు 1,47,213

కౌంటింగ్‌లో ప్రకటించినవి-1,46,983

ఇంకా తేలనివి 230 ఓట్లు

Read Also…  Badvel By Election: బద్వేలులో ఫ్యాను సుడిగాలి.. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధా భారీ విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..