రంజాన్.. గోంగూర రొయ్యల కూర ఇలా చేస్తే ప్రతి ఒక్కరూ వంద మార్కులు వేయడం గ్యారంటీ
గోంగూర రొయ్యల కూర ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. ఇది ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. పుల్ల పుల్లగా నోటికి మంచి రుచిని ఇస్తుంది. అన్నం, రోటీల్లోకి మంచిగా ఉంటుంది. రొయ్యలను శుభ్రం చేసి దానిలో వేయించిన గోంగూర పేస్ట్ వేసి తింటే అద్భుతంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
