AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంజాన్ స్పెషల్.. సేమియా పాయసం.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించే స్వీట్ రెసిపీ

రంజాన్ రోజూ ఎంతో మంది ఇంట్లో సేమియా పాయసం తయారు చేసుకుంటారు. ఎందుకంటే, ఇది అంత ఫేమస్. హలీమ్ ఎంత ప్రత్యేకమో, రంజాన్ సమయంలో సేమియా పాయసం కూడా అంతే ప్రత్యేకమైనది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 20, 2026 | 6:59 AM

Share
పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి  సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

1 / 5
సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి.  ఇలా చేస్తే  అవి రుచిగా ఉంటాయి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు, జీడీపప్పులు కూడా వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి సగ్గుబియ్యం, పాయసం రెడీ.

2 / 5
పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి  సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం సేమియాలను వేసి సన్నని మంట మీద ఉంచి 16 నిమిషాల పాటు వాటిని అలాగే బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలాగా అయ్యే వరకు స్టవ్ మీదే దానిని పెట్టాలి.

3 / 5
ముందుగా గ్యాస్ స్టవ్ లేదా కట్టెల పొయ్యి వెలిగించి పాన్ దాని మీద పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే, బెల్లం లేదా పంచదారను  ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

4 / 5
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు సగ్గుబియ్యం,  అర కప్పు సేమియా, మూడు కప్పుల పాలు , 300 గ్రాముల తురిమిన బెల్లం, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు ,  6 కిస్ మిస్ లు, అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి.

5 / 5
Follow Us
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన

విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..