AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర.. ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ ఫిదా

మనం సాధారణంగా బొప్పాయిని తింటాము. అయితే, వాటి కన్నా పచ్చి బొప్పాయిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే, చాలా మంది దీనిని కూర లాగా చేసుకుని తింటారు. పచ్చి బొప్పాయి కూర ఒక్క సారి తిన్న వాళ్లు దీన్ని అసలు వదలరు

Prasanna Yadla
|

Updated on: Mar 20, 2026 | 8:11 AM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో పచ్చి బొప్పాయి ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, రెండు పెద్ద టమాటోలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి,  రెండు టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 
అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర.

కావాల్సిన పదార్ధాలు : అర కిలో పచ్చి బొప్పాయి ముక్కలు, రెండు పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, రెండు పెద్ద టమాటోలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, రెండు టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర.

1 / 5
ముందుగా పచ్చి బొప్పాయి ముక్కలను సిద్ధం చేసుకోవాలి: పచ్చి బొప్పాయి నీటితో రెండు సార్లు బాగా కడిగి వాటిని చిన్న చిన్న  ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.  ముక్కలు పెద్దగా అస్సలు కట్ చేయకండి. ఉడకడానికి చాలా సమయం పడుతుంది.

2 / 5
ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక పాన్‌లో నూనె వేసి, అది వేడయ్యాక దానిలో జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. కొద్దీ సేపటి తర్వాత   ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంటపై బాగా వేయించుకోవాలి. 
ఉల్లిపాయలు రంగు మారే వరకు పొయ్యి మీదే ఉంచండి.

ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక పాన్‌లో నూనె వేసి, అది వేడయ్యాక దానిలో జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. కొద్దీ సేపటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంటపై బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారే వరకు పొయ్యి మీదే ఉంచండి.

3 / 5
ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ కారం , 
రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.  టమాటోలు ఉడికే వరకు పొయ్యి మీదే ఉంచాలి.

ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ కారం , రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటోలు ఉడికే వరకు పొయ్యి మీదే ఉంచాలి.

4 / 5
చివర్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి బొప్పాయి ముక్కలు వేసి బాగా ఉడికే వారికీ స్టవ్ మీదే ఉంచాలి. ఇవి మరి మెత్తగా అయ్యే వరకు ఉంచకూడదు. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి అన్నంలో తినడమే.

చివర్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి బొప్పాయి ముక్కలు వేసి బాగా ఉడికే వారికీ స్టవ్ మీదే ఉంచాలి. ఇవి మరి మెత్తగా అయ్యే వరకు ఉంచకూడదు. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి అన్నంలో తినడమే.

5 / 5
Follow Us
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు