APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుంటే ఫైన్.? క్లారిటీ ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ..

అసలే పండుగ సీజన్.. ఆపై కరోనా.. సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోతే వైరస్ బారిన పడాల్సిందే. ఈ క్రమంలోనే...

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుంటే ఫైన్.? క్లారిటీ ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ..
Apsrtc
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2022 | 7:49 PM

అసలే పండుగ సీజన్.. ఆపై కరోనా.. సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోతే వైరస్ బారిన పడాల్సిందే. ఈ క్రమంలోనే అధికారులు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని.. ఒకవేళ లేకుంటే రూ. 50 జరిమానా విదిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. దీనిపై తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణించేవారికి ఫైన్‌లు విధించలేదని.. కేవలం బస్ స్టేషనలలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి మాత్రమే జరిమానా విధించామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. బస్ స్టేషన్లలో బస్సులకు అడ్డంగా బైకులు పెట్టడం, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపినందుకు, బహిరంగ మూత్ర విసర్జన, బస్ స్టాండ్లలో మాస్కులు లేకుండా తిరగడం లాంటివి నియంత్రించడంలో భాగంగా అధికారులు ఫైన్స్ వేస్తున్నారని.. బస్సుల్లో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ఫైన్లు విధించడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు.

1

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!