AP: ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఏపీ సర్కార్ కొరడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్..

సంక్రాంతి పండగ సీజన్ నేప‌థ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ పై ర‌వాణా శాఖ అధికారుల దాడులు ముమ్మరం చేసింది. అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు..

AP: ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఏపీ సర్కార్ కొరడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్..
Ap Private Travels
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 12, 2022 | 6:07 PM

సంక్రాంతి పండగ సీజన్ నేప‌థ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ పై ర‌వాణా శాఖ అధికారుల దాడులు ముమ్మరం చేసింది. అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ర‌వాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నాయి. కాంట్రాక్టు, క్యారేజి, ప్రైవేటు వాహనాలపై రవాణా శాఖ చెక్ చేస్తున్నారు. ట్యాక్సు, పర్మిట్, ఫిట్నెస్ లేని వాహనాలు, అధిక రేట్ల వసూళ్లపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏ బస్సులైనా కోవిడ్ ప్రోటోకాల్ నుసరించకపోయినా, అధిక రేట్లు వసూలు చేసినా, నిబంధనల ప్రకారం లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నాని ఆదేశించడంతో ఏపీ రవాణా శాఖకమిషనర్ పి.ఎస్.ర్. ఆంజనేయులు నేతృత్వలో దాడులు చేస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు ఏవైనా కంప్లైంట్లు ఇవ్వదలచిన వారు 9154294722 కు సమాచారం ఇవ్వాలన్న రవాణాశాఖ సూచించింది.

ప్రధానంగా ప్రయివేట్‌ వాహనాలు స్టేజీ క్యారియర్లుగా నడపటం సరైన పత్రాలు లేని వాహనాలపై అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించకుండా మోటార్‌ వాహనాల చట్టాలకు లోబడి వాహనాలను నడపాలని రవాణాశాఖ అధికారలు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Viral Video: కర్మ ఫలాం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Viral Video: పక్షులు అత్యవసర మీటింగ్‌లో ఉన్నాయి.. ఏ అంశంపై డిస్కషన్ చేస్తున్నాయో చెప్పుకోండి చూద్దాం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే