Tdp Lead in Tadipatri Municipality: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టీడీపీ.. తాడిపత్రిలో మెజార్టీ సీట్లు కైవసం..

AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు టీడీపీ ఖాతా తెరిచింది. జేసీ బ్రదర్స్ ఇలాక అయిన తాడిపత్రి..

Tdp Lead in Tadipatri Municipality: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన టీడీపీ.. తాడిపత్రిలో మెజార్టీ సీట్లు కైవసం..
Tdp Won Majority Seats
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 14, 2021 | 2:25 PM

AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు టీడీపీ ఖాతా తెరిచింది. జేసీ బ్రదర్స్ ఇలాక అయిన తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా.. టీడీపీ అత్యధికంగా 18 వార్డుల్లో గెలుపొంది మున్సిపాలిటీపై పచ్చ జెండాను ఎగురవేసింది. ఇదే సమయంలో వైసీపీ 16 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు.

ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు మచ్చుకైనా కనబడలేదు. ఇదే సమయంలో కడప జిల్లా మైదుకూరులోనూ టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 24 వార్డుల్లో టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 గెలుచుకున్నాయి. కాగా, తాడిపత్రి, మైదుకూరులో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ప్రధాన పార్టీలు అప్పుడే క్యాంప్ రాజకీయాలను మొదలు పెట్టాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించారు.

Also read:

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా

Telangana, AP MLC Elections 2021 Live : తెలుగురాష్ట్రాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్

భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై