Andhra Pradesh: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లలో గందరగోళం.. రంగయ్య నామినేషన్‌ తిరస్కరణ..

అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగయ్య నామినేషన్‌ తిరస్కరణపై వివాదం రాజుకుంది. కావాలనే నామినేషన్ రిజెక్ట్ చేశారంటున్న అభ్యర్థి.. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే..

Andhra Pradesh: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్లలో గందరగోళం.. రంగయ్య నామినేషన్‌ తిరస్కరణ..
Andhra Pradesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 24, 2023 | 4:42 PM

అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగయ్య నామినేషన్‌ తిరస్కరణపై వివాదం రాజుకుంది. కావాలనే నామినేషన్ రిజెక్ట్ చేశారంటున్న అభ్యర్థి.. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే తిరస్కరించారని ఆరోపించారు. నామినేషన్ వేయకుండానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని అడ్డంకులు దాటుకుని నామినేషన్ వేస్తే తిరస్కరించారని రంగయ్య మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తాము గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందని గొంతునొక్కుతున్నారని ఆరోపించారు రంగయ్య.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. పట్టభద్రుల క్యాటగిరిలో 63 మంది నామినేషన్ వేయగా 13 తిరస్కరణకు గురయ్యాయి. 50 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపాధ్యాయ కేటగిరిలో 17 నామినేషన్లు వేయగా 3 తిరస్కరణ గురై 14 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థల కేటిగిరిలో రెండు ఇద్దరు నామినేషన్ వేయగా.. ఒకటి తిరస్కరణకు గురైంది. వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?