AP Corona: ఏపీలో 10 వేలు దాటిన కరోనా మరణాలు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే..!

AP Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన..

AP Corona: ఏపీలో 10 వేలు దాటిన కరోనా మరణాలు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే..!
Ap Corona
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2021 | 6:14 PM

AP Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 90,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 19,981 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 118 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 18,336 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.85 కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 15,62,683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో 13,41,355 మంది కోలుకోగా, 10,022 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,10,683 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇక శనివారం నమోదైన మరణాల్లో పశ్చిమగోదావరి అత్యధికంగా 15 మంది మృతి చెందగా, చిత్తూరులో 14, తూర్పుగోదావరి 11, విశాఖ 11, గుంటూరు 10, అనంతపురం 9, కృష్ణా 9, శ్రీకాకుళం 8, విజయనగరం 8, కర్నూలు 7, నెల్లూరు 7, ప్రకారం 7, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..