AP Gurukulam Admissions 2023: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు, కాలేజీల్లో 2023-24 విద్యసంవత్సరానికి ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ నరసింహారావు ఓ ప్రకటనలో..

AP Gurukulam Admissions 2023: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..
AP Gurukulam Admissions 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2023 | 2:54 PM

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు, కాలేజీల్లో 2023-24 విద్యసంవత్సరానికి ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. కొరిటెపాడు ఏపీఆర్‌ఈఐఎస్‌ కార్యాలయంలో ఏప్రిల్ 12న‌ ఆయన ప్రవేశ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు.

5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీరందరికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఏపీఆర్‌ఎస్‌ సెట్‌ – 2023 ప్రవేశ పరీక్షను మే 20న నిర్వహిస్తామన్నారు. గురుకుల జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 20న ఏపీ ఆర్‌జేసీ, డీసీ సెట్‌- 2023 పరీక్షలుంటాయన్నారు. మైనారిటీ విద్యార్థులకు మాత్రం ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండానే మే 15న ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 4 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా

శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!

టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్

అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా

కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం

బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?

ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!