YCP Vs TDP: చంద్రబాబు గుడివాడ పర్యటనలో హైటెన్షన్.. టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ..(లైవ్)
చంద్రబాబు గుడివాడ పర్యటనలో హైటెన్షన్.. శరత్ థియేటర్ దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.పరస్పరం దాడులతో తీవ్ర ఉద్రిక్తత. జెండాల విషయంలో చెలరేగిన వివాదం..
చంద్రబాబు గుడివాడ పర్యటనలో హైటెన్షన్.. శరత్ థియేటర్ దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.పరస్పరం దాడులతో తీవ్ర ఉద్రిక్తత. జెండాల విషయంలో చెలరేగిన వివాదం.. బాబు కాన్వాయ్ రావడానికి ముందే ఉద్రిక్త పరిస్థితులు.బాబు రాకకు ముందే ఉద్రిక్తత.కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి గుడివాడ బయల్దేరిన చంద్రబాబు.. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన బాబు.నిమ్మకూరు నుంచి భారీ ర్యాలీగా గుడివాడ బయల్దేరిన టీడీపీ అధినేత.. బసవతారకం పుట్టినూరు కొమురవెల్లిలో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళి.గుడివాడలో కోతి బొమ్మసెంటర్, బస్ స్టాండ్ సెంటర్ మీదుగా చంద్రబాబు రోడ్ షో.. భారీ గజమాలతో అధినేత స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 13, 2023 06:55 PM
వైరల్ వీడియోలు
Latest Videos