కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేస్తున్న ముఠాలపై ఏపీ సర్కార్ నిఘా
కిడ్నీలను ఇడ్లీల్లా అమ్ముతున్న ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగింది. ఈ ఘటనలో బాధితుడు వెంకటనాగేశ్వరరావు అలియాస్ బాబు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు . బిజినెస్ నెట్టుకొచ్చేందుకు చేసిన అప్పులు కుప్పలయ్యాయి.
కిడ్నీలను ఇడ్లీల్లా అమ్ముతున్న ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగింది. ఈ ఘటనలో బాధితుడు వెంకటనాగేశ్వరరావు అలియాస్ బాబు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు . బిజినెస్ నెట్టుకొచ్చేందుకు చేసిన అప్పులు కుప్పలయ్యాయి. బాకీ తీర్చాలంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే కిడ్నీ అమ్మైనా అప్పు తీరుస్తానని అందర్నీ వేడుకున్నాడు. ఆ మాట అలా అన్నాడో లేదో కిడ్నీ మాఫియా నాగేశ్వరరావు ముందు వాలిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూటింగ్‌లో బాంబు పేలుడు.. స్టార్ హీరోకు తీవ్ర గాయాలు
Samantha: జ్వరంతో కుప్పకూలిన సమంత..
Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్.. నెంబర్ 1 మనోడే
గన్ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్
డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

