షూటింగ్‌లో బాంబు పేలుడు.. స్టార్ హీరోకు తీవ్ర గాయాలు
ఒకప్పుడు హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు పవర్ ఫుల్ విలన్గా.. దూసుకుపోతున్న సంజయ్ దత్.. తాజాగా స్వల్ప గాయాల పాలయ్యారు. మోచేతులకు..మోకాళ్లకు..
ఒకప్పుడు హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు పవర్ ఫుల్ విలన్గా.. దూసుకుపోతున్న సంజయ్ దత్.. తాజాగా స్వల్ప గాయాల పాలయ్యారు. మోచేతులకు..మోకాళ్లకు.. ముఖానికి … దెబ్బలు తాకడంతో.. ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాదు ఈ న్యూస్ బయటికి రావడంతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఒక్కసారిగా షాకయ్యేలా చేశారు. బీ టౌన్ ఒక్కసారిగా కదలిక వచ్చేలా చేశారు. ఎస్ ! రీసెంట్ డేస్లో … పవర్ ఫుల్ విలనీ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతున్న సంజయ్ దత్.. తాజాగా శాండిల్ వుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న కేడీ ది డెవిల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. దృవ్ సర్జా హీరోగా చేస్తున్న ఈ సినిమాలో.. మరో సారి తన విలనిజంతో.. సినిమాకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: జ్వరంతో కుప్పకూలిన సమంత..
Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్.. నెంబర్ 1 మనోడే
గన్ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్
డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
మెట్రో ట్రైన్‌లో యువతీ యువకుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

