Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్.. నెంబర్ 1 మనోడే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు. పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేస్తున్నారు. మూడు నిమిషాల 14సెకండ్ల వీడియో గ్లింప్స్ తో.. ఫిల్మ్ లవర్స్ అందర్నీ.. చుట్టేశారు. ఇక ఇప్పుడు ఏంచక్కా.. ఏ సినిమాకు పాజిబుల్ కాని విధంగా.. ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేశారు.ఎస్ ! బన్నీ బర్త్‌డే కానుకగా..! ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేయడమే టార్గెట్‌గా..! రిలీజ్ అయిన పుష్ప2 వీడియో గ్లింప్స్ ఇప్పుడు యూట్యూబ్లో నయా రికార్డును క్రియేట్ చేసింది. అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి.. ఈ వీడియో గ్లింప్స్ దాదాపు 82మిలియన్ వ్యూస్ పైగా సాధించేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గన్ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్
డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
మెట్రో ట్రైన్‌లో యువతీ యువకుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే !!
మీ ఊహికు అందని సినిమా వచ్చేస్తోంది !!
ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..

