మెట్రో ట్రైన్‌లో యువతీ యువకుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే !!
సోషల్ మీడియా ప్రభావం యువతపైన తీవ్రంగా పడుతోంది. ఇంటర్నెట్‌లో పాపులర్ అవ్వాలనే పిచ్చి క్రేజ్‌తో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ మరిచి విపరీత ధోరణితో నడివీధికెక్కుతున్నారు.
సోషల్ మీడియా ప్రభావం యువతపైన తీవ్రంగా పడుతోంది. ఇంటర్నెట్‌లో పాపులర్ అవ్వాలనే పిచ్చి క్రేజ్‌తో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ మరిచి విపరీత ధోరణితో నడివీధికెక్కుతున్నారు. ఇటీవల బైక్‌పై స్టంట్స్ పేరుతో యువతి, యువకులు రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పడు ఇది ట్రైన్లకూ పాకింది. తాజాగా మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రేమజంట పరిసరాలను లెక్కచేయకుండా ఇష్టవచ్చినట్టు ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగలించుకుంటూ, ముద్దుల్లో మునిగిపోయారు. ఈ వీడియోను బీజేపీ నేత వీరేంద్ర తివారీ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘దయచేసి, మీ పిల్లలకు ఏ పనులు ఎక్కడ చేయాలో కాస్త అవగాహన కల్పించండి.. లేదంటే వారు తప్పు చేయడమే కాకుండా ఇతరులను ప్రోత్సహించినవారవుతారు’ అంటూ కాప్షన్ ఇచ్చారు. ఈ యువతీ యువకుల తీరుపై నెటిజన్లు విపరీతంగా పండిపడుతున్నారు. విమర్శల కామెంట్లు గుప్పిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ ఊహికు అందని సినిమా వచ్చేస్తోంది !!
ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..
కండలు పెంచే పనిలో ఎన్టీఆర్.. ఇక హృతిక్‌తో వార్ బిగిన్స్
హృతిక్‌తో వార్ వద్దనుకున్నాడు ప్రభాస్.. ఎందుకంటే ??
Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

