డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
పెళ్లి, బర్త్‌డే, ఎంగేజ్‌మెంట్.. ఇలా అకేషన్ ఏదైనా డ్యాన్స్ తప్పనిసరి. అందమైన అమ్మాయిలు మరింత అందంగా ముస్తాబై..డ్యాన్స్ వేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది.
పెళ్లి, బర్త్‌డే, ఎంగేజ్‌మెంట్.. ఇలా అకేషన్ ఏదైనా డ్యాన్స్ తప్పనిసరి. అందమైన అమ్మాయిలు మరింత అందంగా ముస్తాబై..డ్యాన్స్ వేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జ్యోతిక టాంగ్రీ, యాసర్ దేశాయ్ నటించిన బాలీవుడ్ చిత్రం షాదీ మే జరూర్ ఆనా మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘పల్లో లట్కే’కి కొంతమంది అమ్మాయిలు అద్భుతంగా డాన్స్ చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న యువతుల బృందం వేదికపై పల్లో లట్కే పాటకు అనుగుణంగా అందంగా స్టెప్స్ వేశారు. వారి నృత్యానికి ముగ్ధులైన ప్రేక్షకులు వారిని మరింత ఉత్సాహపరిచారు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను మిలియన్ మందికంటే ఎక్కువమంది వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. పలువరు నెటిజన్లు అమ్మాయిలపై పొగడ్తల కామెంట్లు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రో ట్రైన్‌లో యువతీ యువకుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే !!
మీ ఊహికు అందని సినిమా వచ్చేస్తోంది !!
ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..
కండలు పెంచే పనిలో ఎన్టీఆర్.. ఇక హృతిక్‌తో వార్ బిగిన్స్
హృతిక్‌తో వార్ వద్దనుకున్నాడు ప్రభాస్.. ఎందుకంటే ??
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

