గన్ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్
ఢిల్లీలో ఒక నేరస్తుడు పోలీస్ పైకి తుపాకీ గురిపెట్టాడు. అయితే ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ఇటుక విసిరి ఆ నేరస్తుడ్ని నిరాయుధుడ్ని చేశాడు.
ఢిల్లీలో ఒక నేరస్తుడు పోలీస్ పైకి తుపాకీ గురిపెట్టాడు. అయితే ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ఇటుక విసిరి ఆ నేరస్తుడ్ని నిరాయుధుడ్ని చేశాడు. అనంతరం అతడ్ని కిందపడేసి పట్టుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏప్రిల్ నాలుగో తేదీన నీలోతి ప్రాంతంలో పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు మనోజ్, దేవేందర్ పెట్రోలింగ్ చేస్తున్నారు. మచ్చి చౌక్ సమీపం వద్ద ఇద్దరు నిందితులు బైక్‌పై వెళ్లడాన్ని పోలీసులు చూశారు. నిందితులు కూడా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించగా వారి బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ దేవేందర్ అదుపులోకి తీసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
మెట్రో ట్రైన్‌లో యువతీ యువకుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే !!
మీ ఊహికు అందని సినిమా వచ్చేస్తోంది !!
ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..
కండలు పెంచే పనిలో ఎన్టీఆర్.. ఇక హృతిక్‌తో వార్ బిగిన్స్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

