Samantha: జ్వరంతో కుప్పకూలిన సమంత..
శాకుంతలం ప్రమోషన్లో.. చాలా చలాకీగా కనిపించిన సమంత.. తాజాగా తను అనారోగ్యపాలైనట్టు.. ఓ ట్వీట్ చేసి అందర్నీ షాక్ చేశారు. జ్వరంతో కుప్పకూలినట్టు తన ట్వీట్లో మెన్షన్ చేశారు.
శాకుంతలం ప్రమోషన్లో.. చాలా చలాకీగా కనిపించిన సమంత.. తాజాగా తను అనారోగ్యపాలైనట్టు.. ఓ ట్వీట్ చేసి అందర్నీ షాక్ చేశారు. జ్వరంతో కుప్పకూలినట్టు తన ట్వీట్లో మెన్షన్ చేశారు. తన ఫ్యాన్స్ తో పాటు అందర్నీ షాక్ అయ్యేలా ఆందోళన చెందేలా చేశారు. నిన్న మొన్నటి వరకు ఆటోఇమ్యూన్ డిసీజ్ మయోసైటిస్ తో… తీవ్ర ఇబ్బంది పడ్డ సమంత.. ఓ పక్క దీనకి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పని పెట్టుకున్నారు. బాలీవుడ్ సిరీస్ సిటాడెల్ చేస్తూనే.. గుణ శేఖర్ పీరియాడికల్ పాన్ ఇండియన్ సినిమా శాకుంతలం.. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని ఫినిష్ చేశారు. అంతేకాదు.. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుండడంతో.. తన శక్తి మేర ఈ సినిమాను ప్రమోట్ చేశారు. త్రూ అవుట్ ఇండియా ఇంటర్య్వూస్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడారు. ఇక ఈక్రమంలోనే.. అనారోగ్యపాలయ్యా అంటూ.. తాజాగా ఈమె ఓ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్.. నెంబర్ 1 మనోడే
గన్ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్
డాన్స్ తో యువకుల హార్ట్ బీట్ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
మెట్రో ట్రైన్‌లో యువతీ యువకుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే !!
మీ ఊహికు అందని సినిమా వచ్చేస్తోంది !!
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

