AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

108 లేటవుతుందేమో… నా కారెక్కించండి..మంత్రి పెద్ద మనసు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి తన పెద్ద మనసు చేసి చాటుకున్నారు  ఏపీ ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్. ప్రమాద బాధితుల్ని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ అనుచరులను ఆదేశించారు. ఈలోపే 108 వాహనం అక్కడికి చేరుకోవడంతో.. బాధితుల్ని దగ్గరుండి వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి పంపే వరకు అక్కడే ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం ఉదయం నెల్లూరు నుంచి.. అమరావతిలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు బయల్దేరారు. హైవేపై కాన్వాయ్ వెళుతుండగా.. […]

108 లేటవుతుందేమో... నా కారెక్కించండి..మంత్రి పెద్ద మనసు
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2019 | 6:28 PM

Share

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి తన పెద్ద మనసు చేసి చాటుకున్నారు  ఏపీ ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్. ప్రమాద బాధితుల్ని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ అనుచరులను ఆదేశించారు. ఈలోపే 108 వాహనం అక్కడికి చేరుకోవడంతో.. బాధితుల్ని దగ్గరుండి వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి పంపే వరకు అక్కడే ఉన్నారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం ఉదయం నెల్లూరు నుంచి.. అమరావతిలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు బయల్దేరారు. హైవేపై కాన్వాయ్ వెళుతుండగా.. దారి మధ్యలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని గమనించాడు. వెంటనే కారును ఆపి.. ప్రమాదంపై ఆరా తీశారు. అప్పటికే స్థానికులు 108కి ఫోన్ చేశారు. అది వచ్చేసరికి లేటవుతుందేమోనన్న సందేహంతో తన కారులో బాధితుల్ని ఆస్పత్రికి తరలించాలని మంత్రి సూచించారు. కానీ ఈలోపే 108 వాహనం రావడంతో.. మంత్రి అనుచరులు దగ్గరుండి ప్రమాద బాధితుల్ని వాహనంలోకి ఎక్కించి.. ఆస్పత్రికి పంపించారు. మంత్రి అనిల్ ఘటనా స్థలంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయన్ను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి