AP Weather: పిడుగులాంటి వార్త.. ఏపికి మరో అల్పపీడనం ముప్పు

మేఘమా కురవకే.. అని పాడుకోవడం కాదు. మేఘమా కరవకే అని వేడుకోవాల్సిన పరిస్థితి. మెల్లగ రావేలా-చల్లగ రావేల అని నీలాల మేఘమాలను బతిమిలాడుకోవాల్సిన అగత్యం. ఎందుకంటే.. మేఘాలు చేస్తున్న మెరుపుదాడికి ఇక్కడ ఆల్‌టైమ్ రికార్డులే బద్దలైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవుతుంది.

AP Weather: పిడుగులాంటి వార్త.. ఏపికి మరో అల్పపీడనం ముప్పు
Andhra Weather Report
Follow us

|

Updated on: Sep 03, 2024 | 8:41 AM

ఏపికి వానల ముప్పు వీడలేదు. ఇప్పటికే.. భారీ వర్షాలకు పలు కాలవలు, చెరువులకు గండ్లు పడ్డాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం సెప్టెంబర్ 5, 2024 నాటికి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము అనేక చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

బుధవారం, గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది

రాయలసీమ :-

—————————————

మంగళవారం, బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

గురువారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓరి దేవుడా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఓరి దేవుడా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
రూ.2000 నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన.. అదేంటంటే..!
రూ.2000 నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ప్రకటన.. అదేంటంటే..!
సల్మాన్ ఖన్ అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా.?
సల్మాన్ ఖన్ అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా.?
ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి ఈ సదుపాయాలు కట్
ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి ఈ సదుపాయాలు కట్
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్
విద్యార్థుల ఇళ్లలో వెయ్యి మంది పోలీసులతో సోదాలు.. గంజాయి స్వాధీనం
విద్యార్థుల ఇళ్లలో వెయ్యి మంది పోలీసులతో సోదాలు.. గంజాయి స్వాధీనం
మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం!
మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా.. మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం!
ఇప్పుడు ఈ బ్యాంక్ iPhone కొనుగోలుపై డిస్కౌంట్, ఈఎంఐ ఇవ్వదు
ఇప్పుడు ఈ బ్యాంక్ iPhone కొనుగోలుపై డిస్కౌంట్, ఈఎంఐ ఇవ్వదు
జావెలిన్ పాత రికార్డులు బ్రేక్.. బంగారు పతకంతో మెరిసిన సుమిత్
జావెలిన్ పాత రికార్డులు బ్రేక్.. బంగారు పతకంతో మెరిసిన సుమిత్
వర్షాలు, వరదల ఎఫెక్ట్‌.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ
వర్షాలు, వరదల ఎఫెక్ట్‌.. గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ