AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Ration: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ షాపుల్లో కొత్తగా 2 వస్తువులు.. మీ ఆరోగ్యం కోసమే

ఏపీలో పేదలకు శుభవార్త వచ్చేసింది.. రేషన్ షాపుల్లో కొత్తగా మరో రెండు వస్తువులు పంపిణీకి రంగం సిద్ధమైంది. అవి ఏంటంటే..?

AP Ration: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ షాపుల్లో కొత్తగా 2 వస్తువులు.. మీ ఆరోగ్యం కోసమే
Andhra Pradesh Ration
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2023 | 11:38 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని బడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కింద బియ్యంతో పాటు… చిరుధాన్యాలను ఇవ్వాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం కూడా చిరు ధాన్యాలను ప్రొత్సహించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా తగిన సూచనలు చేసింది. జొన్నలు, రాగులు వంటి వాటిని సప్లై చేసే విధంగా ముందుకు వెళ్లాలని ఆదేశించింది.

కరోనా అనంతరం అందరూ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇమ్యూనిటీ ఇచ్చే ఫుడ్స్ తీసుకుంటున్నారు. రైస్‌కు అలవాటు అయినవారు ఈ ఫుడ్స్ తీసుకోవడం కష్టమే. కానీ కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటే మంచింది. ఇప్పటికే చాలామంది దంపుడు బియ్యం తింటున్నారు. జొన్న అన్నం తినేవారు సైతం పెరిగారు. ఈ  క్రమంలో ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్.. వివిధ జిల్లాల్లో ఎంతమేర చిరు ధాన్యాలు పండిస్తున్నారనే వివరాలు సేకరిస్తుంది. ఎంతమంది ఈ ఫుడ్ తినేందుకు సుముఖంగా ఉన్నారో సర్వే చేపట్టబోతుంది. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోనుంది. అంతా వర్కువట్ అయితే ఒక్కో రేషన్ కార్డుకు 2 కేజీల జొన్నలు, రాగులు ఇవ్వాలని భావిస్తోంది. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. బదులుగా 2 కిలోల రాగులు, జొన్నలు తీసుకునేలా అవగాహన కల్పిస్తుంది. ఇప్పటికే చిరుధాన్యాల ప్రయోజనాల ఏంటో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని పౌరఫరాలశాఖ ముందుకు తీసుకెళ్తుంది. పేదలకు చిరుధాన్యాల పంపిణీపై సర్వే జరుగుతోందని.. ఈ వారంలో ఇది కంప్లీట్ అవుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వివరించారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్